Tuesday, April 30, 2024

సిసి రోడ్‌ పనులు..

కాసిపేట : మండలంలోని కాసిపేట గ్రామ పంచాయతీలోని పదవ వార్డ్‌లో పంచాయతీ నిధులు రూ. 3 లక్షలతో నూతనంగా చేపట్టిన సిసి రోడ్‌ పనులను స్థానిక సర్పంచ్‌ దేవి టెంకాయకొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ సుమన్‌, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు గోనెల శ్రీనివాస్‌,భీమయ్య, మదు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement