Friday, April 26, 2024

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దిష్టిబొమ్మ దహనం

బెల్లంపల్లి రూరల్ : బెల్లంపల్లి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై అన‌ర్హత వేటు వేసి వెంటనే బర్తర‌ఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆర్ జీరో అర్జిన్ డైరీ నిర్వాహకురాల‌ను లైంగికంగా వేధించినందుకు వెంటనే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement