Friday, December 6, 2024

శ్రీరామ నవమికి పకడ్బందీ ఏర్పాట్లు

చెన్నూర్: శ్రీరామనవమిని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా సుద్దాల సీతారామ ఆలయంలో గురువారం జరుగనున్న సీతారామ కల్యాణ మహోత్సవానికి ఆలయం ముస్తాబైంది. జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు జిల్లాలోని పట్టణలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. భక్తులు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా స్థానిక అలయకమిటీ నిర్వాహులకు చెన్నూర్ టౌన్ సీఐ వాసుదేవ్ రావు బుధ‌వారం పలు సూచనలు చేసి ఏర్పాట్లను పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement