Tuesday, April 30, 2024

సాయిచంద్ కు అదిలాబాద్ నేత‌ల అశృనివాళి…

తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మరణంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప ఆత్రం సక్కు ఎమ్మెల్సీ దండె విఠల్ జెడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి గార్లు సంతాపం తెలిపారు.. ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి గారి నివాసంలో సాయిచంద్ చిత్రపటానికి వారు నివాళులర్పించి సంతాపం తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement