Saturday, May 11, 2024

బండి సంజయ్ కు అరెస్ట్ కు నిర‌స‌న‌గా నేడు భారీ ర్యాలీ

భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ ను సోమ‌వారం అరెస్ట్ చేసిన విష‌యం విదిత‌మే. అయితే నేడు బండి సంజ‌య్ అరెస్ట్‌ను నిరసిస్తూ.. ఇవాళ పార్టీ నేతలు క్యాండిల్ ర్యాలీ చేపట్టనున్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం దగ్గర ఉన్న బాబూ జగ్జీవన్‌ రామ్‌ విగ్రహం నుంచి లిబర్టీలోని అంబేద్కర్‌ విగ్రహం వరకు క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు.. పలువురు బీజేపీ నేతలు పాల్గొననున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement