Saturday, May 4, 2024

BRS | అధినేత నుంచి బి ఫారాలు.. అందుకున్న మరికొంత మంది అభ్యర్థులు వీరే..

బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ నుంచి తెలంగాణ భవన్​లో తొలుత 51మంది అభ్యర్థులు బీ ఫారాలు అందుకోగా.. ఆ తర్వాత మరికొంతమందికి కేసీఆర్​ బీ ఫారాలు అందించారు. దీంతో బీ ఫారాలు అందుకున్న మొత్తం అభ్యర్థుల సంఖ్య 69కి చేరింది. కాగా రెండో విడత బీ ఫారాలు అందుకున్న వారిలో ప్రముఖంగా మంత్రులు ఉండడం గమనార్హం..

  • గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
  • రమావత్ రవీందర్ నాయక్
  • బొల్లం మల్లయ్య యాదవ్​
  • కంచర్ల భూపాల్ రెడ్డి
  • నోముల భగత్
  • కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
  • దాసరి మనోహర్ రెడ్డి
  • రసమయి బాలకిషన్
  • దాస్యం వినయభాస్కర్
  • నన్నపనేని నరేందర్
  • పెద్ది సుదర్శన్ రెడ్డి
  • బడే నాగజ్యోతి
  • అరికె పూడి గాంధీ
  • పైలట్ రోహిత్ రెడ్డి
  • పాడి కౌశిక్ రెడ్డి
  • వొడితెల సతీష్ కుమార్
  • చిరుమర్తి లింగయ్య
  • గ్యాదరి కిశోర్ కుమార్

మధ్యాహ్నం 51 మంది తనంతరం 18 మంది మొత్తం 69 మంది అభ్యర్థులు ఆదివారం నాడు అధినేత చేతుల మీదుగా బిఫారాలు అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement