Sunday, May 12, 2024

వైఎస్ విజయమ్మ కీలక నిర్ణయం.. వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా

వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ… రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. షర్మిలకు అండగా ఉండేందుకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తల్లిగా జగన్ కు, షర్మిలకు అండగా ఉంటానన్నారు. తెలంగాణలో వైఎస్ ఆశయాల సాధనకే షర్మిల పార్టీ పెట్టారన్నారు. ఏపీ కంటే తెలంగాణకు ముందుగానే ఎన్నికలు వస్తాయన్నారు. షర్మిలకు అండగా ఉండాల్సిన అవసరముందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement