Saturday, April 27, 2024

Breaking: ఐపీఎల్ కు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ పోలార్డ్ గుడ్ బై..

ఐపీఎల్ కు వెస్టిండీస్ స్టార్ క్రికెట్ పోలార్డ్ గుడ్ బై చెప్పాడు. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ పోలార్డ్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010 నుంచి పోలార్డ్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. పోలార్డ్ ఐపీఎల్ మ్యాచ్ ల లో ఆడుతున్నాడంటే తన మార్క్ ను చూపించేవాడు. క్రీజులో ఉంటే బ్యాటింగ్ తో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించేవాడు. ఈ ఉదయం కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు ఆడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్యాట్ కమిన్స్ గత మూడు సీజన్ల నుంచి కేకేఆర్ తరఫున ఆడుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement