Wednesday, May 8, 2024

కృష్ణకి లభించిన అవార్డులు ఇవే..

ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో 350కి పైగా సినిమాల్లో నటించారు సూపర్ స్టార్ కృష్ణ. తన నటనతోపాటు నిర్మాతగాను ఆయన తెలుగు తెరపై తనదైన ముద్ర వేశారు. ఆయన నటన, చిత్రపరిశ్రమకు చేసిన సేవలకు గాను ఆయనను పలు అవార్డులు వరించాయి. కాగా ఆయనకి పలు అవార్డులు లభించాయి.1974లో అల్లూరి సీతారామరాజు చిత్రానికి నంది అవార్డు.1997లో ఫిల్మ్ ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం (దక్షిణాది) లభించింది. 2003లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు దక్కింది.2008లో ఆంధ్రా విశ్వవిద్యాలయం కృష్ణను గౌరవ డాక్టరేట్ తో గౌరవించింది 2009లో కేంద్ర ప్రభుత్వం భారత మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement