Tuesday, May 7, 2024

Breaking: బ్యాటింగ్ కు దిగిన వెస్టిండిస్.. 6 ఓవ‌ర్ల‌లో 28/1 స్కోరు

వెస్టిండిస్‌తో జ‌రుగుతున్న వ‌న్డే మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ చేస్తోంది. కాగా, మూడో ఓవ‌ర్లో 13 ప‌రుగుల వ‌ద్ద వెస్టిండీస్ హోప్ వికెట్ ప‌డేసుకుంది. ఎనిమిది ప‌రుగులు చేసిన హోప్ మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్‌లో అవుట‌య్యాడు. వెస్టిండీస్ ప్ర‌స్తుతం ఆరో ఓవ‌ర్ కొన‌సాగిస్తోంది. 28ప‌రుగుల‌తో బ్రావో, బ్రాండ‌న్ కింగ్ క్రీజ్‌లో ఉన్నారు.

కాగా, ఇది టీమిండియాకు 1000 వ వ‌న్డే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ వ‌న్డేలో అరుదైన రికార్డులను ఇండియా నెల‌కొల్ప‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు స‌చిన్ పేరిట ఉన్న 5వేల ప‌రుగుల రికార్డును కోహ్లీ ఛేదించ‌నున్నాడు. మ‌రో ఆరు ప‌రుగులు చేయ‌డం ద్వారా కోహ్లీ ఈ టార్గెట్ రీచ్ అవుతాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement