Thursday, May 2, 2024

షూటింగ్ లో కాలుజారి కింద‌ప‌డిన సుమ‌- వైర‌ల్ గా వీడియో

ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది జ‌య‌మ్మ పంచాయితీ. ఈ చిత్రంలో యాంక‌ర్,న‌టి సుమ ప్ర‌ధాన పాత్ర‌ని పోషించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఈ చిత్రం ఆకట్టుకుంది. మరోవైపు ఈ షూటింగ్ సందర్భంలో సుమ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చిన్న నీటి ప్రవాహం ఉన్న రాతిపై నిల్చున్న ఆమె కాలు జారి కింద పడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ఆమెకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement