Wednesday, May 1, 2024

Update : రాధేశ్యామ్ నుంచి రేపు సాంగ్ ప్రోమో రిలీజ్…

చాలాసార్లు వాయిదా పడిన తర్వాత, ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ ఇంకా 5 రోజులు మాత్ర‌మే మిగిలి ఉండ‌గా ఆ మూవీ నుంచి మ‌రో అప్ డేట్ ఇచ్చారు మేక‌ర్స్.. తాజా అప్‌డేట్ ఏమిటంటే సినిమాకి సంబందించిన సాంగ్ టీజ‌ర్‌ను రేపు మధ్యాహ్నం 1 గంట‌కు విడుదల చేయనున్నారు. దానికి సంబందించిన‌ పోస్టర్‌ను షేర్ చేస్తూ పూర్తి పాట‌ను మార్చి 8వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేకర్స్ వెల్లడించారు.

సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఎస్ థమన్ కంపోజ్ చేయగా, దాని పాటలు తెలుగులో జస్టిన్ ప్రభాకరన్, హిందీలో మిథూన్, అమల్ మల్లిక్, మనన్ భరద్వాజ్ స్వరపరిచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement