Sunday, May 19, 2024

Breaking: కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి లెగ్ ఫ్రాక్చ‌ర్

కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డికి లెక్ ఫ్రాక్చ‌ర్ అయ్యింది. హైద‌రాబాద్ న‌గ‌రంలోని గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. కిష‌న్ రెడ్డి కుడికాలి మ‌డ‌మ ద‌గ్గ‌ర ఫ్రాక్చ‌ర్ అయ్యింది. ఎక్స్ రే తీయ‌గా… ఫ్రాక్చ‌ర్ అయిన‌ట్లు నిర్ధార‌ణ అయిన‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement