Thursday, May 2, 2024

Something Different: షూ లేస్ క‌ట్టుకోవ‌డమూ ఓ క‌ళే.. ఈసారి ఇట్లా ట్రై చేసి చూడండి!

ఏ సీజ‌న్ అయినా.. పాదాలు సేఫ్‌గా ఉండాలంటే షూస్ వాడ‌డం కంప‌ల్స‌రీ అయిపోయింది. అయితే.. కొంత‌మంది లేస్ లేని షూస్ కొనుగోలు చేస్తారు. విప్ప‌డానికి, తొడుక్కోవ‌డానికి కూడా ఈజీగా ఉంటుంద‌ని వారి ఆలోచ‌న కావ‌చ్చు. ఇంకొంత‌మంది లేస్ ఉన్న షూస్‌ని ఇష్ట‌ప‌డుతుంటారు.

అట్లాంటి వారు లేస్ క‌ట్టుకోవ‌డంలో కాస్త ఇబ్బందులు ప‌డుతుంటారు. అయితే షూ లేస్‌ని క‌ట్టుకోవ‌డం కూడా ఓ క‌ళే అంటున్నారు ఈ వీడియో చూసిన చాలామంది. మ‌రి ఈ సారి మీరు కూడా ట్రై చేసి చూడండి.. కాస్త డిఫ‌రెంట్‌గా చూడ్డానికి అందంగా కూడా ఉంటుంది..!

వీడియో కోసం.. www.prabhanews.com లో చూడొచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement