Sunday, May 5, 2024

Today : బంగారం.. వెండి ధ‌ర‌లు


నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇవాళ 22 క్యారెట్లకు బంగారం 10 గ్రాముల రేటు స్థిరంగా కొనసాగుతోంది. ఇప్పుడు రూ.55 వేల100 మార్కు వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్లకు చెందిన మేలిమి గోల్డ్ రేటు స్థిరంగా కొనసాగుతూ తులం రేటు ప్రస్తుతం రూ.60 వేల 110 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీలో కూడా బంగారం ధర స్థిరంగానే కొనసాగుతోంది. ఢిల్లీలో 10 గ్రామలు బంగారం రేటు 22 క్యారెట్లకు రూ. 55 వేల 260 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ.60 వేల 260 మార్కు వద్ద ట్రేడవుతోంది.

ఇక సిల్వర్ రేట్ల విషయానికి వస్తే ఒక్కసారిగా కుప్పకూలాయి. కిలోపై ఏకంగా రూ.5300 పడిపోవడం గమనార్హం. హైదరాబాద్‌లో సిల్వర్ రేటు కిలోపై రూ.5300 పడిపోయింది. ప్రస్తుతం కిలో రేటు రూ.73,500 మార్క్ వద్దకు దిగివచ్చింది. ఢిల్లీలో కిలో వెండి స్థిరంగా కొనసాగుతూ రూ.73,500 మార్కు వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు ఢిల్లీ, హైదరాబాద్‌లో చాలా వ్యత్యాసం ఉండేది. ఇవాళ మాత్రం రెండు ప్రాంతాల్లో ఒకే రేటు పలుకుతుండడం గమనార్హం. ఎప్పుడైనా హైదరాబాద్‌లో వెండి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. బంగారం ధర కాస్త తక్కువగా ఉంటుంది. కానీ, ఇవాళ ఒకే రేటు లభిస్తుండడం కలిసొచ్చే విషయంగానే చెప్పాలి. వెండి కొనాలనుకునే వేరికి ఇదే మంచి ఛాన్స

Advertisement

తాజా వార్తలు

Advertisement