Sunday, May 19, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు తాజాగా రూ.90 మేర పడిపోయింది. దీంతో ఇప్పుడు రూ.55,850 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే 10 గ్రాములకు రూ.110 మేర పతనమై ప్రస్తుతం రూ.60 వేల 920 మార్కు వద్ద ఉంది. ఇక దిల్లీ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధర తగ్గింది. తాజాగా 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.90 పడిపోయి రూ.56 వేల వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.110 తగ్గగా.. రూ.61,070 మార్కు వద్ద ఉంది. వెండి విషయానికి వస్తే దిల్లీ మార్కెట్లో భారీగా పడిపోయింది. ఒక్కరోజే రూ.1100 మేర తగ్గగా ప్రస్తుతం అక్కడ కిలోకు రూ.77,400 మార్కు వద్ద ఉంది. హైదరాబాద్‌లో కూడా సిల్వర్ రేటు తాజాగా కిలోకు రూ.1100 తగ్గగా.. ప్రస్తుతం రూ.80,500 మార్కు వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement