Friday, April 26, 2024

Breaking: విద్యుత్ తీగ‌లు త‌గిలి పులి మృతి

విద్యుత్ తీగ‌లు త‌గిలి పులి మృతిచెందిన ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటుచేసుకుంది. మ‌హారాష్ట్ర‌లోని చంద్ర‌పూర్ జిల్లాలోని డివిజ‌న్ మాజిరివ‌ని ట్రాక్ దగ్గ‌ర పొలంలో అమ‌ర్చిన విద్యుత్ తీగ‌లు త‌గిలి పులి మృతిచెందింది. పొలంలోకి జంతువులు రాకుండా అమ‌ర్చిన విద్యుత్ తీగ‌లు త‌గిలి పులి అక్క‌డిక‌క్కడే చ‌నిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement