Tuesday, May 7, 2024

Ts | బీజేపీ ఇన్‌చార్జిలు వీరే.. ఉమ్మ‌డి జిల్లాలవారీగా బాధ్య‌త‌లు

తెలంగాణ‌లో బీజేపీ జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్‌కి రెడీ అవుతోంది. అందులో భాగంగా పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో జాతీయ పార్టీ నేత‌ల‌ను తెలంగాణ‌కు తీసుకొస్తూనే.. ఇక్క‌డి ప‌రిస్థితుల‌ను చ‌క్క‌బెట్టుకుంటోంది. ఇక‌.. ఇవ్వాల (మంగ‌ళ‌వారం) ఆ పార్టీ తెలంగాణ ఉమ్మ‌డి జిల్లాల‌కు ఇన్‌చార్జిల‌ను నియ‌మించింది.

ఉమ్మ‌డి జిల్లాల వారీగా ఇన్‌చార్జిలు వీరే..

హైదరాబాద్ – కొండ విశ్వేశ్వర్ రెడ్డి

- Advertisement -

రంగారెడ్డి – ప్రేమెందర్ రెడ్డి

మెదక్ – ఏపీ జితేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ – ప్రదీప్ కుమార్

నిజామాబాద్ – బూర నర్సయ్య గౌడ్

ఆదిలాబాద్ – మర్రి శశధర్ రెడ్డి

కరీంనగర్ – చాడ సురేష్ రెడ్డి

వరంగల్ – వివేక్ వెంకట స్వామి

నల్గొండ – బంగారు శ్రుతి

ఖమ్మం – గరికపాటి

Advertisement

తాజా వార్తలు

Advertisement