Wednesday, May 15, 2024

అమెరికా: న్యూజెర్సీలోని జ్యువెల‌రీ షాపులో చోరీ

అమెరికాలోని న్యూజెర్సీలో గ‌ల జ్యువెల‌రీ షాపులో చోరీ జ‌రిగింది. న్యూజెర్సీలోని భారతీయ దుకాణాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో 8 మంది దుండగులు తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. న్యూజెర్సీ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. దుండ‌గుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement