Saturday, April 27, 2024

మాతృభూమిని కాపాడుకోవడం కోసమే యుద్ధం : పుతిన్

ఉక్రెయిన్ మాతృభూమిని కాపాడుకోవడం కోసమే యుద్ధం చేస్తున్నట్టు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి స్పష్టం చేశారు. రష్యా మాస్కోలో విక్టరీ డే సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్‌లో పశ్చిమ దేశాల దురాక్రమణను నివారించేందుకే ఈ ప్రత్యేక సైనిక చర్య నిర్వహించామన్నారు. ఉక్రెయిన్ సమగ్రత, భద్రతను కాపాడేందుకు రష్యాలు బలగాలు అక్కడ పోరాడుతున్నాయని పుతిన్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement