Thursday, May 2, 2024

స‌మంత‌కి బెస్ట్ ఫీమేల్ అవార్డ్ .. రాజీ పాత్ర అదుర్స్ అంటూ ట్వీట్ ..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత‌కి ఫిల్మ్ ఫేర్ అవార్డు ద‌క్కింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో రాజీ పాత్ర‌లో న‌టించింది స‌మంత‌. ఈ పాత్ర‌పై ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కాగా ఈ పాత్ర‌లో న‌టించిన స‌మంత‌కి ఫిల్మ్ ఫేర్ అవార్డు ద‌క్కింది. ది బెస్ట్ ఫీమేల్ న‌టుల జాబితాలో స‌మంత‌కి ఫిల్మ్ ఫేర్ అవార్డు ద‌క్కింది. థాంక్స్ అంటూ రీ ట్వీట్ చేసింది స‌మంత‌. ఈ సిరీస్ ని రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ది ఫ్యామిలీ మ్యాన్ కి సీక్వెల్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 2 తెర‌కెక్కింది. ఈ విష‌యాన్ని ఫిల్మ్ ఫేర్ ప్ర‌తినిధులు ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ ని రిలీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement