Sunday, April 28, 2024

TET Results – టెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ – ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలను నేడు విడుదల చేశారు. ఫలితాల వివరాలను https:// tstet.cgg.gov.in వెబ్‌సైట్‌లో పొందు పరిచారు. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే.పేపర్ 1 పరీక్షకు 2,26,744 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా, పేపర్ 2 పరీక్షకు 1,89,963 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలు కేవలం 12 రోజుల్లో విడుదల కావడం విశేషం.ఈసారి టెట్ ఫలితాలతో పాటు ఫైనల్ కీ కూడా విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement