Wednesday, May 1, 2024

తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. ఈ ఏడాది జూలై 21, 22 తేదీల్లో జరిగిన లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలకు 35, 538 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 28,921 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. మూడేళ్ల లాసెట్‌లో 74.76 శాతం, ఐదేళ్ల లాసెట్‌లో 68.57 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పీజీ లాసెట్‌లో 91.10 శాతం ఉత్తీర్ణులయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement