Monday, April 29, 2024

Flash: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..

తెలంగాణలో ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడులైంది. తెలంగాణలో ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు పరీక్ష తేదీలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. జులై 14,15 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌, 18,19,20 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. జులై 13వ తేదీన ఈసెట్‌ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement