Saturday, April 27, 2024

రేపు తెలంగాణ మంత్రివర్గ భేటీ.. కొవిడ్‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న కేసీఆర్‌

తెలంగాణ మంత్రివర్గ సమావేశం సోమవారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. కోవిడ్ కేసుల పెరుగుదల తో పాటు పలు అంశాలను కేబినెట్ చర్చించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement