Friday, April 26, 2024

టీ20 ప్రపంచ కప్.. 10 ఓవర్లకు పాక్ స్కోరు 67/2

మెల్ బోర్న్ లో ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు 10 ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. పాక్ బ్యాట్స్ మెన్లు బాబర్ ఆజమ్ 29 పరుగులు, మసూద్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement