Friday, April 26, 2024

Breaking : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం.. మ్యానిఫెస్టో రిలీజ్ చేసిన ఆప్

ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం మ్యానిఫెస్టోని రిలీజ్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.ఈ మ్యానిఫెస్టోలో ఢిల్లీ వాసులకు 10 భారీ హామీలను ఇచ్చారు. ఇందులో ఢిల్లీలో రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం వంటి వాగ్దానాలున్నాయి. అలాగే, ఢిల్లీలో చెత్త, అవినీతిని అంతమొందిస్తామని హామీ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement