Friday, May 3, 2024

టీ20 వరల్డ్ కప్.. 10ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు 59/3

సిడ్నీలో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న సెమీస్ లో మొదట బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ జట్టు 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 59పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫ‌స్ట్ సెమీస్‌లో న్యూజిలాండ్ బ్యాట‌ర్లు ప‌రుగులు రాబ‌ట్ట‌డంలో ఇబ్బందిప‌డుతున్నారు. న్యూజిలాండ్ 10 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయిన 59 ర‌న్స్ చేసింది. విలియ‌మ్‌స‌న్ 23 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. అలెన్ 4, కాన్వే 21, ఫిలిప్స్ 6 ప‌రుగుల‌కే ఔట‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement