Thursday, April 25, 2024

Flash: మంచిర్యాలలో విషాదం.. విధుల్లో ఉన్న ఎస్ఐ హఠాన్మరణం

మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. నస్పూర్ పోలీస్ స్టేషన్ లో అదనపు ఎస్.ఐగా విధులు నిర్వహిస్తున్న ఇమామొద్దీన్ గుండె పోటుతో మరణించారు. గుండెపోటు రావడంతో స్థానిక మంచిర్యాల ఏరియా ఆస్పత్రికి తరలించగా మార్గామధ్యలో చనిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement