Friday, April 26, 2024

Flash: పెద్దపల్లిలో విద్యార్థి దారుణ హత్య

పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన దామ తరుణ్ 19 అనే డిగ్రీ విద్యార్థిని గుర్తుతెలియని వ్యక్తులు కొట్టి చంపారు. అనంతరం విద్యార్థి మృతదేహాన్ని వెన్నంపల్లి గ్రామ శివారులో పడేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement