Friday, November 15, 2024

Pushpa hook step: శ్రీవల్లి పాటకు ఎయిర్ హోస్టెస్ స్టెప్పులు

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప బ్లాక్ బాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో శ్రీవల్లి పాట ఓ ఉపు ఉపేసింది. ఇప్పటీకీ ఈ సాంగ్ మేనియా కొనసాగుతోంది. సామూన్యుల నుంచి మొదలుకుని..ప్రత్యేక వ్యక్తులపై కూడా పుష్ప ఎఫెక్ట్ కన్పిస్తోంది. అందుకే పుష్ప పాటలకు స్టెప్పులేస్తున్నారు. ఒక ఎయిర్ హోస్టెస్ ఫ్లైట్‌లో వేసిన ఆ స్టెప్పులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

విమానంలో శ్రీవల్లి పాటకు ఒక ఎయిర్ హోస్టెస్ స్టెప్పులేసేందుకు ప్రయత్నించింది. చెప్పులకు బదులు తాను వేసుకున్న హాఫ్ షూస్‌తో హుక్ స్టెప్పుకు ప్రయత్నించి విఫలమైంది. దాంతో సిగ్గుతో నవ్వుకుంటూ..తల దాచుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement