Wednesday, May 1, 2024

Breaking: జార్ఖండ్ లో విశ్వాస పరీక్షలో నెగ్గిన సోరెన్ సర్కార్

జార్ఖండ్ రాష్ట్రంలోని విశ్వాస పరీక్షలో సోరెన్ సర్కార్ నెగ్గింది. జార్ఖండ్ లోని అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సర్కార్ కు మద్దతుగా 48 ఓట్లు పడ్డాయి. అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. దీంతో పూర్తి మెజార్టీ రావడంతో విశ్వాస పరీక్షలో సోరెన్ ప్రభుత్వం గెలుపొందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement