Friday, May 17, 2024

త్వరలో జిల్లాకో మెడికల్ కాలేజీ.. సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ త్వరలో రాబోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.  వరంగల్ జిల్లాలో ప్రతిమ మెడికల్ కాలేజీని కేసీఆర్ ప్రారంభించారు. ఈసందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ…కొత్తగా 12 మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నామన్నారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ నెంబర్ వన్ అన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిందన్నారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర మంత్రులు తిట్టిపోయిన మర్నాడే రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయన్నారు. ఏడేళ్ల కిందటి తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు తేడా గమనించండని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement