Thursday, May 2, 2024

Breaking: పోక్సో చట్టం కింద శివమూర్తి అరెస్ట్

చిత్రదుర్గ మఠం అధిపిత శివమూర్తిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా పారిపోతుండగా శ్రీ శివమూర్తిని చిత్రదుర్గ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీ శివమూర్తి పై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement