Thursday, May 9, 2024

ర‌ష్యా, ఉక్రెయిన్ వార్‌.. మ‌ధ్య‌లో అమెరికా.. ఈ వీడియో చూస్తే న‌వ్వ‌కుండా ఉండ‌లేరు..

ఉక్రెయిన్ తీరు త‌మ‌కు ముప్పుగా ప‌రిణ‌మించింద‌ని ర‌ష్యా వార్ ప్ర‌క‌టించింది. వ‌ర‌సుగా దాడులు చేస్తూ ఉక్రెయిన్ దేశంలోని ఒక్కో ఏరియాని స్వాధీనం చేసుకుంటోంది. అయితే అంతే దీటుగా ఉక్రెయిన్ బ‌ల‌గాలు కూడా ఎదురొడ్డి నిలుస్తున్నాయి. ర‌ష్యా సేన‌ల‌ను ముందుకు రాకుండా అడ్డుకుంటున్నాయి. ఈ పోరాట ప‌టిమ ఎంతో బాగుంద‌ని ప్ర‌పంచ దేశాలు కొనియాడుతున్నాయి. అయితే.. ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య వార్ ఎందుకు వ‌చ్చింది. దీనికి అమెరికాకు ఉన్న లింకేమిటే అనే అంశాల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

ర‌ష్యా, ఉక్రెయిన్, అమెరికా ప‌రిస్థితుల‌ను కంపేర్ చేస్తూ ఓ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ అల్ల‌రి చేస్తోంది. త‌మిళంలోని ఓ మూవీ క్లిప్ అయిన‌ప్ప‌టికీ జ‌నాల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియో క్లిప్‌లో త‌మిళ క‌మెడియ‌న్ వ‌డివేలును ఉక్రెయిన్‌తో పోల్చారు. త‌న ప‌క్క‌న ఉన్న మ‌రో వ్య‌క్తిని అమెరికాతో పోల్చారు. ఓ హోట‌ల్ వ‌ద్ద జ‌రిగిన ఈ స‌న్నివేశం తెగ న‌వ్వు పుట్టిస్తోంది. మీరూ చూసి ఎంజాయ్ చేయండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement