Tuesday, May 21, 2024

Breaking : తాత్కాలిక‌ కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌టించిన ర‌ష్యా

గ‌త ప‌ది రోజుల‌కు పైగా ఉక్రెయిన్ – ర‌ష్యా మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోంది. ఉక్రెయిన్‌పై కాల్పులు, బాంబులతో విరుచుకుపడుతోన్న రష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించింది. పౌరుల త‌ర‌లింపు కోసం ర‌ష్యా ఈ నిర్ణ‌యం తీసుకుంది. నాలుగు న‌గ‌రాల్లో ర‌ష్యా కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌టించింది. కీవ్, మ‌ర్యుపోల్, ఖార్కివ్, సుమీలో కాల్పుల‌ను విర‌మించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement