Sunday, April 28, 2024

ఆర్ఆర్ఆర్ ట్ర్రైలర్ మామూలుగా లేదుగా.. అల్లూరి, భీం.. అద‌ర‌గొట్టేశారు..

ప్ర‌భ‌న్యూస్ : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ సినిమా కోసం సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా జ‌న‌వరి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. గ‌త కొద్ది రోజులుగా మూవీ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతుండ‌గా, కొద్ది సేప‌టి క్రితం చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో విజువ‌ల్స్ ఐతే అదిరిపోయాయి. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నంగా ఆర్ఆర్ఆర్ సినిమాని రూపొందించారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా , తారక్ గిరిజన వీరుడు కొమురం భీమ్ గా కనిపించబోతున్న విష‌యం తెలిసిందే. ట్రైల‌ర్ లో ఇద్దరికి సంబంధించిన విజువ‌ల్స్ అభిమానుల‌కి గూస్ బూమ్స్ తెప్పిస్తున్నాయి. ఇంకెందుకు లేటు మీరు ఓ లుక్కెయండి.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement