Sunday, May 5, 2024

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌కు ముదిరిన కేన్సర్

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ జీవితకాలం గురించి సంచలన కథనం వెలువడింది. పుతిన్‌‌కు కేన్సర్ ముదిరిపోయిందని, దీంతో ఆరోగ్యం క్షీణిస్తోందని ఓ కథనం వెలువరించిన ది ఇండిపెండెంట్ పత్రిక.. ఈ విషయాన్ని రష్యా నిఘా అధికారి చెప్పినట్టు పేర్కొంది. పుతిన్ ఆరోగ్యంపై రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ అధికారి బోరిస్‌ కార్పిచ్కోవ్‌ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసినట్లు తెలిపింది. అయిఏత‌ 18 నెలల క్రితం పుతిన్‌కు కేన్సర్‌ సోకిన విషయాన్ని గుర్తించి వైద్యం అందిస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కన్పించలేద‌ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement