Tuesday, May 7, 2024

Revanth Reddy: అక్రమ నిర్మాణాలలో మీ వాటా ఎంత ?

టీఆర్ఎస్ సర్కార్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారం ఉన్నదే దోచుకోవడానికి, కబ్జాలు చేయడానికి అని బరితెగించి… తెగబడుతోన్న టీఆర్ఎస్ నేతల అవినీతి పరాకాష్ఠకు చేరిందని అన్నారు. ‘‘మున్సిపల్ శాఖ మంత్రి గారూ…అక్రమ నిర్మాణాలలో మీ “వాటా” ఎంత…?!. ఇప్పటికైనా అక్రమార్కులపై “సమాన” చర్యలు తీసుకుంటారా…?’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement