Thursday, May 16, 2024

నా ఆశ‌ల ప్ర‌తిరూపం – అల్లు అయాన్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు – అల్లు అర్జున్

నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న‌యుడు అల్లు అయాన్ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పందించారు. నా మమతల మణిహారం, నా ఆశల ప్రతిరూపం నా బిడ్డ అల్లు అయాన్. ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మరింత ఆనందం అయాన్ సొంతం కావాలని, ఆటపాటలతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపాలని ఆశిస్తున్నాను” అంటూ బన్నీ ట్వీట్ చేశారు. అంతేకాదు, తామిద్దరూ కలిసున్న ఫొటోను కూడా పంచుకున్నారు. బన్నీ, స్నేహారెడ్డిల రెండో సంతానం అల్లు అయాన్. 2014 ఏప్రిల్ 3న అయాన్ జన్మించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement