Tuesday, April 30, 2024

Breaking: మహిళలపై రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు..

యోగా గురువు రాందేవ్ బాబా కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. మహిళలపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. థానేలో ఆయన మాట్లాడుతూ.. మహిళలు చీరలో అయినా.. సల్వార్ లో అయినా.. మహిళలు బాగుంటారన్నారు. దుస్తులు లేకుండా కూడా అడవాళ్లు అందగత్తెలేనన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement