Monday, April 29, 2024

రాజపక్స హాఫ్ సెంచరీ.. ఆ తర్వాత ఔట్..

మొహాలీలో పంజాబ్ కింగ్స్ వ‌ర్సెస్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేప‌ట్టిన పంజాబ్ జ‌ట్టు బ్యాట్స్ మెన్ భానుక రాజపక్స 50 పరుగులు పూర్తి చేశాడు. 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగులు చేసిన రాజపక్స ఆ తర్వాత ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి రింకు సింగ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement