Saturday, May 4, 2024

Breaking: ఆగస్టు 21న తెలంగాణలో రాహుల్ పర్యటన

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగస్టు 21న తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటనపై టీపీసీసీకి ఏఐసీసీ సమాచారమిచ్చింది. ఆగస్టు 21న సిరిసిల్లలో భారీ సభ ఏర్పాటు చేసి.. రాహుల్ ద్వారా నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించేలా టి.కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement