Friday, April 26, 2024

135 పరుగుల వద్ద రహ్మనుల్లా 81కి ఔట్

కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ వ‌ర్సెస్ గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్ల మ‌ధ్య జరుగుతున్న 39వ ఐపీఎల్ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు 135 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. కోల్ కతా బ్యాట్స్ మెన్ రహ్మనుల్లా 81 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో నూర్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement