Tuesday, April 30, 2024

ఎయిర్ పోర్టులో ‘ర‌ష్మిక’ – ఫొటోల‌కి ఎగ‌బ‌డిన ఫొటోగ్రాఫ‌ర్స్

టాలీవుడ్ అందాల నటి రష్మిక మందన్న విమానాశ్రయంలో కనిపించింది. దాంతో ఆమె వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. బ్లాక్ క‌ల‌ర్ టీ-షర్ట్ .. బ్లూ డెనిమ్ ప్యాంట్ ..బ్లాక్ క్యాప్ ధరించి కనిపించింది. కోవిడ్-19 ప్రోటోకాల్స్ కారణంగా ర‌ష్మిక ముఖానికి మాస్క్ ధరించి కనిపించింది. ఆమె ఇటీవల న‌టించిన పుష్ప చిత్రానికి సినీ ప్రేమికుల నుండి భారీ స్పందన వస్తోంది.. ఆమె డ్యాన్స్ స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఇప్పుడు పుష్ప పార్ట్ 2, మిషన్ మజ్ను, గుడ్ బై.. ఇతర సినిమాలలో న‌టించ‌నుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement