Thursday, May 9, 2024

Big Breaking | పోలీస్​శాఖలో పదోన్నతులు.. ప్రమోషన్​ లిస్టులో ఉన్నది వీరే..

పోలీస్ శాఖలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు ఆమోదముద్ర పడింది. శనివారం హైదరాబాదులో డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ చైర్మన్ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ సమావేశమై 21 మంది అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా, 42 మంది డిఎస్పి లకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ హోం శాఖకు నివేదిక పంపించారు. సోమవారం పదోన్నతుల జీవో విడుదల కానుంది. అనంతరం ఇన్​స్పెక్టర్లకు డిఎస్పీలుగా పదోన్నతులు కల్పించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement