Monday, April 29, 2024

ఈనెల 14న గుజరాత్ కు ప్రధాని మోడీ..

ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 14న గుజరాత్ కు వెళ్లనున్నారు. స్వామి నారాయణ్ శత జయంతోత్సవాలకు ప్రధాని మోడీ అక్కడికి వెళ్లనున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటనకు ముందే అక్కడ కొత్త సర్కార్ ఏర్పాటు కోబోతోంది. ఈనెల 12న లేదా 13వ తేదీన గుజరాత్ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్ నే కొనసాగించేందుకు బీజేపీ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement