Thursday, May 9, 2024

డెన్మార్క్ చేరుకున్న ప్రధాని మోడీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ యూరప్ పర్యటనలో ఉన్నారు. కొద్దిసేప‌టి క్రిత‌మే ప్రధాని మోడీ జర్మనీ నుంచి డెన్మార్క్ రాజధాని కోపెన్‌హగన్ చేరుకున్నారు. విమానాశ్రయంలో డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్‌సెన్ ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీకి స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement