Sunday, April 28, 2024

Petrol-Diesel Price: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే

దేశంలో చమరు ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. గడిచిన 5 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా సోమవారం రోజున కూడా పెట్రో ధరలు స్థిరంగానే కొనసాగిస్తున్నాయి. ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ రేటు రూ.119.47 వద్ద స్థిరంగా ఉంది. అలాగే, లీటర్ డీజిల్ ధర రూ.105.47 వద్ద కొనసాగుతోంది. ఇక, గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.121.26, లీటర్ డీజిల్ ధర రూ.106.87గా ఉన్నాయి. కాగా, చివరిగా ఏప్రిల్ 6న 80 పైసలు చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తర్వాతి రోజు నుంచి రేట్లలో మార్పు లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement