Friday, May 10, 2024

వాహనదారులకు ఊరట.. నేటి పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవీ

దేశంలో చమరు ధరలు భగభగ మండిపోతున్నాయి. రోజు రోజుకు పెట్రోల్, డీజీల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. పెరుగుతున్న ధరలపై సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే, మంగళవారం మాత్రం పెట్రో ధరలు స్థిరంగా కొనసాగాయి. వరుసగా 4 రోజులపాటు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేడు ఎలాంటి మార్పు లేదు. ఇది వాహనదారులకు స్వల్ప ఊరటనిచ్చే అంశం. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.90 గా ఉండగా, డీజీల్ ధర103.18 గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 105.84 ఉండగా.. ముంబైలో రూ. 111.77 గా ఉంది. గత 25 రోజులలో డీజిల్ ధర రూ. 5.95 పెరిగింది.

ఇది కూడా చదవండి: Murder case: డేరా బాబాకు జీవిత ఖైదు..

Advertisement

తాజా వార్తలు

Advertisement